Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

రాజపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు!

 రాజపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు!

వనపర్తి, ఆగస్టు18 (రైజింగ్ సన్ న్యూస్):వనపర్తి మండలం రాజపేట గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘం సలహాదారులు సూర్యం గౌడ్, రాములు గౌడ్, గంగాధర్ గౌడ్, మోహన్ గౌడ్, రాజ గౌడ్, జలంధర్ గౌడ్, మహేందర్ గౌడ్, శేఖర్ గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బహుజన చైతన్య ప్రదాత, ధీశాలి సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు అంజనేయులు గౌడ్, మాజీ సర్పంచ్ పి. బాలరాజు గౌడ్, వనపర్తి మండల అధ్యక్షుడు తిరుపతయ్య గౌడ్, ఉపాధ్యక్షులు శరత్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ గౌడ్, గ్రా యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి